Life Quotes in telugu - Attitude status


Life Quotes in Telugu - Attitude status in Telugu

Life is precious! We all know that and we want to spread our word through this post through Life quotes in Telugu. Life is not life without joy, In the below quotes we will be giving you the best Life quotations in Telugu said by various poets and writers of Telugu language So here are the Best Telugu quotations on life.

Life Quotes in Telugu (జీవిత సత్యాలు తెలుగులో)

Life Quotes in telugu - Attitude status

  • డబ్బు ఉన్న వారిని నిద్రపోనివ్వదు లేని వారిని బ్రతకనివ్వదు.
  • ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాన్ని ఫలితం అంత తియ్యగా ఉంటింది

  • కన్ను చెదిరితే గురి మాత్రమెతప్పుడున్నదికాని మనసు చెదిరితే జీవితంమొత్తం చెదిరిపోతుంది.
  • విలువ లేని మనుషులకు అధిక విలువ ఇస్తే మన విలువే పోతుంది
  • నోరు జారిన మాట, చెయ్యి జారినా అవకాశం, గడిచిపోయినా కలం, ఎగిరిపోయిన పక్షి తిరిగి రావడం చాల కష్టం.
  • నిన్ను ఇష్టపడే వాళ్లను వాడుకోవొద్దు, నిన్ను నమ్మిన వల్లను మోసం చేయవద్దు, నిన్ను గుర్తించే వాళ్లను మరిచిపోవొద్దు - Life quotes in Telugu
  • మీకు నచ్చినట్టుగా జీవించడం నేర్చుకోండి, వేరే వాళ్లకు నచ్చినట్టుగా జంతువులు కూడా జీవిస్తాయి.
  • దూరం దూరంగా నాటిన మొక్కలు కూడా పెరిగి దగ్గరవుతారు, కాని మనుషులు మాత్రం పెరిగే కొద్దీ దూరమవుతారు.
  • మనకు కానిది మనం తీసుకుంటే మనకు రావలిసినది మనకు దేవుడు రానియాడు
  • ఒకరు ఇంకొకరికి హాని చేస్తుంటే చూసి నవ్వడం చాలా సులభం, కానీ అదే హాని మనకు జరిగితే భరించడం చాలా కష్టం - Life quotes in Telugu
  • ఈ ప్రపంచం లో నీ నవ్వును మించిన అందం నీ వినయానికి మించిన ఆభరణం మరొకటి లేదు.
  • మోసేది బరువనిపిస్తే వదిలేయాలనిపిస్తుంది, అదే భాద్యతనిపిస్తే మొయ్యాలనిపిస్తుంది
  • కొందరు మౌనమునఁగ వున్నారంటే సమాధానం తిలియదని కాదు, వెధవలతో వాదించడం ఎందుకని అని అర్ధం. - Life quotes in Telugu
  • కోపం మనసులో కాదు మాటలో మాత్రమె ఉండాలి, ప్రేమ మాటలో కాదు మనసులో ఉండాలి
  • ప్రేమతో మాట్లాడు, తక్కువ మాట్లాడు , మంచి మాట్లాడు, అర్ధం చేసుకొని మాట్లాడు , మనసునొప్పించకుండా మాట్లాడు.
  • నువ్వు సంపాదించే దాని కన్నా తక్కువగా ఖర్చు పెడితే నిన్ను మించిన ఆర్ధిక నిపుణుడి మరొకడు వుండడము
  • గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు, ఓడిన వాడు బాదలో ఉంటాడు, అవి రెండు శాశ్వుతం కాదని తెలిసినవాడు ఎల్లప్పుడు సుఖంగా ఉంటారు
  • చెడు ప్రవర్తన అరిగిపోయిన బండి చక్రం వంటిది, నిన్ను ముందుకు పోవివ్వదు
  • నలుగురికి సహాయం చేసే గుణమే నీదైతే నువ్వే ఏ గుడికి వెళ్లాల్సిన అవసరం లేదు, నువ్వు నమ్మే దైవం నీ ఇంటికి వస్తుంది
  • మార్చ లేని గతాన్ని తలచోకొని బాధ పడకు, చేతిలో వున్న భవిష్యత్తు ను మార్చుకో.
  • ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది, ఆశించ కుండా జీవించే వారిలో ఆత్మీయత ఉంటుంది
  • నాలుక కత్తెరే కంటే పదునైనది, అది రక్తం చిందించకుండానే అన్నింటినీ నాశనం చేస్తుంది
  • ప్రపంచం లో అన్నిటికన్నా సులభమైన పని సలహాలివ్వడం, అది అందరు చేస్తారు కానీ అతి కష్టమైన పని సహాయం చెయ్యడం అది కొందరు మాత్రమే చేస్తారు.
  • నిజాయితీగా వున్నా వాడు పొగురుగానే ఉంటాడు,ఎందుకంటే అతడు ఆత్మ గౌరవం తో బతుకుతాడు - Telugu life quotations
  • అందమైనది ఎప్పుడు ఆశ పెడుతుంది, ఇష్టమైనది ఎప్పుడు కష్ట పెడుతుంది
  • మరణం మనిషిని ఒక్కసారే చంపుతుంది కాని మనసు పడే బాధ ప్రతి రోజు చంపుతుంది
  • మాటకు మాట ప్రతీకారం కాదు, మౌనమే దానికి సమాధానం. - Telugu quotations on life
  • ఆకలితో గుడి బయట, ఆశతో గుడి లోపల, అందరు ముష్టి వల్లే లోపల బైట.

Thanks for reading all the Life quotes in Telugu till the end, More life Quotations are coming soon. we will be updating regularly. Life Quotes in Telugu are one of our best collection so far and we are very glad to inform you that we are creating another new website for all the Life status and quotes, where we will be sharing in all the languages including Telugu life quotations. and all the beautiful quotes in Telugu which our readers will love to read and share the knowledge 

Share this

Related Posts

Previous
Next Post »